కో-ఆపరేటివ్ సొసైటీలపై చట్టపరమైన చర్యలు
- May 15, 2020
కువైట్:మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ మర్యామ్ అల్ అకీల్ మాట్లాడుతూ, కన్స్యుమర్ అవసరాల్ని తీర్చలేని కో-ఆపరేటివ్ సొసైటీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎకనమిక్ ఎఫైర్స్ కూడా అయిన అల్ అకీల్, కన్స్యుమర్స్ 9111-1071 హాట్‌లైన్‌ని సంప్రదించి ఫిర్యాదులు చేయవచ్చునని సూచించారు. గూడ్స్ లభ్యత లేకపోవడం వంటి విషయాలపై ఫిర్యాదులు చేయడానికి హాట్‌లైన్ నెంబర్ని వినియోగించాల్సి వుంటుంది. అవసరమైన ఫుడ్ స్టఫ్ మరియు వెజిటబుల్స్ విషయమై సంబంధిత ప్రభుత్వ శాఖలతో టచ్‌లో వుండాలని సూచించారు అల్ అకీల్.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







