స్మార్ట్‌ ఆఫీస్‌ ఇనీషియేటివ్‌ని ప్రారంభించిన సదరన్‌ గవర్నరేట్‌

- May 16, 2020 , by Maagulf
స్మార్ట్‌ ఆఫీస్‌ ఇనీషియేటివ్‌ని ప్రారంభించిన సదరన్‌ గవర్నరేట్‌

మనామా:సదరన్‌ గవర్నరేట్‌, స్మార్ట్‌ ఆఫీస్‌ ఇనీషియేటివ్‌ని ప్రారంభించింది. కరోనా వైరస్‌ (కోవిడ్‌19) నేపథ్యంలో ప్రజలతో కమ్యూనికేషన్‌, ఎసెన్షియల్‌ సర్వీసులకు సంబంధించి ఈ ఇనీషియేటివ్‌ని ప్రారంభించడం జరిగిందని సదరన్‌ గవర్నరేట్‌ గవర్నర్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ అలి బిన్‌ ఖలీఫా అల్‌ ఖలీఫా చెప్పారు. డిప్యూటీ గవర్నర్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ ఇస్సా తామెర్‌ అల్‌ దొస్సారి సమక్షంలో ఈ ఇనీషియేటివ్‌ని గవర్నర్‌ షేక్‌ ఖలీఫా ప్రారంభించారు. ప్రావిన్స్‌లో సెక్యూరిటీ మరియు సర్వీస్‌ ఎక్విప్‌మెంట్‌ని అవగతం చేసుకోవడానికి అడ్మినిస్రేట్షన్‌కి ఎంతో ఉపయోగపడ్తుంది. స్మార్ట్‌ మ్యాప్‌ ద్వారా పబ్లిక్‌ యుటిలిటీస్‌, సర్వీస్‌ ప్రాజెక్ట్స్‌ని గుర్తించేందుకు ఉపకరిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com