ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- November 12, 2025
మస్కట్: ఒమన్ హాకీ5స్ ఈవెంట్ కు సర్వం సిద్ధమైంది. హాకీ ఒమన్ కార్నివాల్ లో ఐదు దేశాల నుండి 47 జట్లు మరియు 500 కంటే ఎక్కువ మంది ప్లేయర్స్ పాల్గొంటున్నారు. నవంబర్ 13 నుంచి15 వరకు అల్ అమెరాట్లోని హాకీ ఒమన్ అరీనాలో జరగనున్నది.
ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచులు ప్రారంభమవుతాయి. తొలిరోజు సాయంత్రం 5 గంటలకు ఫ్యాన్ విలేజ్ లో సాంస్కృతిక ప్రదర్శనలు, వింటేజ్ కార్ల ప్రదర్శనలు హైలెట్ కానున్నాయి.. క్రీడను సమాజ వేడుకతో మిళితం చేస్తూ 600 మంది మహిళలతో కూడిన ప్రత్యేక నృత్య ప్రదర్శన కూడా జరుగుతుంది.
ఇండియా, ఈజిప్ట్, యూఏఈ, ఇరాక్ మరియు ఒమన్ దేశాల నుండి జట్లు పోటీపడుతున్నాయి. ఈ గేమ్స్ ద్వారా యువ ప్రతిభను మరియు అట్టడుగు స్థాయిలో హాకీని ప్రోత్సహించడం జరుగుతుందని ఒమన్ హాకీ అసోసియేషన్ చైర్మన్ మార్వాన్ జుమా అల్ జుమా తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







