'రాపిడ్ టెస్ట్' వద్దు..PCR టెస్ట్ ఏ ముద్దు - దుబాయ్ హెల్త్ అథారిటీ
- May 16, 2020
దుబాయ్: కరోనా వ్యాద్ధి సోకిందా లేదా అనే నిర్ధారణకై చేసే పరీక్షకు 'రాపిడ్ టెస్ట్' లు చేయటం వాడుకలో ఉంది. కానీ ఈ రాపిడ్ టెస్ట్ ద్వారా వస్తున్న ఫలితాల్లో కేవలం ౩౦% మాత్రమే నిజం అవుతున్న తరుణంలో వీటి వాడుకను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది 'దుబాయ్ హెల్త్ అథారిటీ' (డిహెచ్‌ఎ). దీంతో పాలిమరేస్ చైన్ రియాక్షన్ (పిసిఆర్) పరీక్షను అనుసరిస్తున్నట్లు 'డిహెచ్‌ఎ' స్పష్టం చేసింది.
COVID-19 నిర్ధారణను నిర్ధారించడానికి ప్రస్తుతం అంతర్జాతీయ మరియు స్థానిక అధికారులు ఆమోదించిన ఏకైక పరీక్ష పాలిమరేస్ చైన్ రియాక్షన్ (పిసిఆర్) పరీక్షను తాము కూడా అనుసరిస్తున్నట్లు 'డిహెచ్‌ఎ' స్పష్టం చేసింది. పరీక్షా నమూనాలో 'శ్వాబ్ టెస్ట్' ద్వారా వైరస్ ఉనికిని గుర్తించడానికి PCR పరీక్ష ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తిలో ఈ రకమైన వైరస్ ఉన్నట్లయితే, ఆ వ్యక్తి అనారోగ్యంగా ఉన్నట్లు నిర్ధారిస్తారు. తద్వారా అదనపు పరీక్షలకు వీరిని పామాప్తమ్ జరుగుతుంది అని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు