ఏపీ: 2230 కు చేరిన కరోనా కేసులు
- May 17, 2020
ఏపీలో కొత్తగా 25 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 2230కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 9880 సాంపిల్స్ ని పరీక్షించగా.. 25 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా, కొత్తగా 103 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకూ మొత్తం 1433 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇక, 747మంది చికిత్స పొందుతున్నారు . కాగా, కరోనాతో కృష్ణ జిల్లాలో మరొకరు చనిపోగా.. మొత్తం మరణాలు 50కు చేరాయి. అయితే, తాజాగా నమోదైన కేసుల్లో శ్రీకాకుళంలో ఎక్కువగా 7కేసులు నమోదయ్యాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







