ఆర్మీ సిబ్బందితో గొడవ పడినందుకు ప్రవాసీ అరెస్ట్
- May 17, 2020
కువైట్: కువైట్ లోని అల్ సులైబిఖాట్ పరిధి లో ఒక షాపింగ్ మాల్ వద్ద ఆర్మీ సిబ్బందితో గొడవ పడుతున్న వీడియో క్లిప్‌లో కనిపించిన అరబ్ ప్రవాసిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
ఒక పత్రికా ప్రకటన లో మంత్రిత్వ శాఖ ఈ వ్యక్తిని అల్ సులైబిఖాట్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి, అక్కడ అతన్ని ప్రాసిక్యూటర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘన మరియు మొబైల్ ఫోన్ దుర్వినియోగం యొక్క రెండు అభియోగాలు ఈ వ్యక్తి పై మోపబడ్డాయి.తదుపరి దర్యాప్తు తరువాత ఉన్న జైలు శిక్ష అమలు చేస్తారని తెలిపింది.ఈ కేసును దగ్గరుండి అనుసరిస్తామని, భద్రత, సైనిక సిబ్బందిపై పూర్తి గౌరవం ఉంచడానికి అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







