కువైట్:మాస్కులు ధరించకుంటే 3 నెలల జైలుశిక్ష..5000 KD జరిమానా
- May 18, 2020
కువైట్:కరోనా కట్టడిలో భాగంగా కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మాస్కులు ధరించకుంటే జైలుశిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ డిసిషన్ నెంబర్ 83/2020ను జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరు ముక్కు, మూతి కవర్ అయ్యేలా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఒకవేళ ఎవరైనా మాస్కులు ధరించకుంటే..3 నెలల జైలు శిక్ష, 5000 KD మించకుండా జరిమానా లేదంటే జైలు శిక్ష, జరిమానా రెండు విధించొచ్చని కువైట్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







