డొమెస్టిక్ ఫుట్‌బాల్ కాంపిటీషన్స్ వివరాలు వెల్లడించిన క్యుఎఫ్ఎ
- May 18, 2020
దోహా:ఖతార్ ఫుట్‌బాల్ అసోసియేషన్, డొమెస్టిక్ ఫుట్‌బాల్ కాంపిటీషన్స్ 2019-20 వివరాల్ని వెల్లడించింది. జులై 24 నుంచి ఆగస్ట్ 26 మధ్యలో వీటిని పూర్తి చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది క్యుఎఫ్ఎ. కరోనా వైరస్ నేపథ్యంలో, అన్ని మ్యాచ్‌లనూ రద్దు చేస్తూ కొద్ది రోజుల క్రితం క్యుఎఫ్ఎ వెల్లడించిన విషయం విదితమే. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, ఈ పోటీల్ని నిర్వహిస్తామని కెఎఫ్ఎ తాజాగా వెల్లడించింది. కరోనా వైరస్‌పై పోరాటంలో అలుపెరుగక శ్రమిస్తోన్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా క్యుఎఫ్ఎ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపింది. కరోనా వైరస్ నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని ఆకాంక్షిస్తున్నట్లు క్యుఎఫ్ఎ పేర్కొంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







