కోవిడ్ 19: ఒకే రోజు 3,334 కర్ఫ్యూ ఉల్లంఘనలు
- May 18, 2020
రియాద్: సౌదీ సెక్యూరిటీ ఏజెన్సీస్, ఒకే రోజు 3,334 కర్ఫ్యూ ఉల్లంఘనల్ని నమోదు చేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో కర్ఫ్యూని అమల్లోకి తీసుకురాగా, ఒకే రోజు భారీ యెత్తున ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. క్యాపిటల్ రియాద్‌లో 1,845 ఉల్లంఘనలు నమోదు కాగా, పవిత్ర మక్కా నగరంలో 281, ఈస్టర్న్ ప్రావిన్స్‌లో 277 ఉల్లంఘనలు నమోదయినట్లు తెలుస్తోంది. కాగా, సౌదీ అరేబియాలో ఇప్పటిదాకా 52,016 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 302 మంది మృత్యువాత పడ్డారు కరోనా కారణంగా.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







