5 రోజుల్లో వర్కర్స్‌ రైట్స్‌ ఉల్లంఘన కేసులు 25 నమోదు

- May 18, 2020 , by Maagulf
5 రోజుల్లో వర్కర్స్‌ రైట్స్‌ ఉల్లంఘన కేసులు 25 నమోదు

మస్కట్‌: జనరల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఒమన్‌ వర్కర్స్‌, 25 రిపోర్టులు వర్కర్స్‌ రైట్స్‌ ఉల్లంఘనలకు సంబంధించి కేవలం ఐదు రోజుల్లోనే రిజిస్టర్‌ అయినట్లు పేర్కొంది. వేతనాల తగ్గింపు, అన్‌పెయిడ్‌ లీవ్‌పై వెళ్ళిపోవాలని సూచించడం, క్వారంటైన్‌ పీరియడ్‌కి సంబంధించి డిడక్షన్‌ లీవ్స్‌, టెర్మినేషన్‌ ఆఫ్‌ సర్వీస్‌ నోటిఫికేషన్స్‌కి సంబంధించిన ఉల్లంఘనలు ఇందులో వున్నాయి. జనరల్‌ ఫెడరేషన్‌, ఈ తరహా ఫిర్యాదుల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com