వర్క్ ఫ్రం హోం.. వద్దే వద్దు: సత్య నాదెళ్ల
- May 18, 2020
అమెరికా:వర్క్ ఫ్రం హోం.. కొన్ని రోజులు బాగానే ఉంటుంది కానీ దీర్ఘకాలం ఇలాగే కొనసాగిస్తామనడం అస్సలు మంచిది కాదంటున్నారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల. సబంధిత వర్క్ విషయమై ఆన్లైన్లో మాట్లాడుకునేదానికి, ఆఫీసులో సమావేశమైన దానికి తేడా ఉంటుందన్నారు. అంతే కాకుండా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకి అలవాటు పడితే సమాజంలో కలవలేని పరిస్థితులు తలెత్తుతాయని, వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని అంటున్నారు. కంపెనీలు కూడా తమ వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల కోసం చాలా నియమ నిబంధనలు మార్చుకోవలసిన పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







