మస్కట్:797 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష
- May 21, 2020
మస్కట్:సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, 797 మందికి పైగా ఖైదీలకు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించారు. వీరిలో దాదాపు చాలా మంది వలసదారులు కావడం గమనార్హం. ఈ క్షమాభిక్షతో లబ్ది పొందే ప్రిజనర్స్ కుటుంబాల్లో ఈద్ అల్ ఫితర్ సంబరాలు మిన్నంటుతాయని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. వివిధ నేరాల్లో దోషులుగా తేలి, జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి క్షమాభిక్ష ప్రసాందించేలా సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ చర్యలు తీసుకున్నారని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మొత్తం 797 మంది ప్రిజనర్స్‌కి క్షమాభిక్ష లభించగా, అందులో 301 మంది వలసదారులు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







