తెలంగాణలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు
- May 21, 2020
హైదరాబాద్:తెలంగాణలో గురువారం కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1699కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఐదుగురు వైరస్ కారణంగా మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాలతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 45కి చేరింది. కొత్తగా నమోదైన వాటిల్లో జీహెచ్ఎంసీలో 26, రంగారెడ్డిలో 2 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,036 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 618 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌బులిటెన్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







