పెరిగిన చలితో హీటర్లకు పెరిగిన డిమాండ్
- January 30, 2016
వాతావరణంలో మార్పులు 'హీటర్స్' విక్రయదారులకు ఆనందాన్నిస్తోంది. అలాగే చలి తీవ్రత కారణంగా అనారోగ్యం పాలవుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. చలి, జలుబుతో కూడిన జ్వరాలతో ఎక్కువమంది బాధపడుతున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం ప్రజలు హీటర్లను ఆశ్రయించడం జరుగుతుంది. దాంతో మార్కెట్లో హీటర్లకు డిమాండ్ విపరీతంగా పరిగిపోయింది. 100 ఖతారీ రియాల్స్ నుంచి హీటర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. 24 హీటర్లను కొద్ది గంటలోనే విక్రయించినట్లు ఓ ఔట్‌లెట్‌లోని సేల్స్‌మెన్ చెప్పాడు. ఒక్కో హీటర్ ధర 115 ఖతారీ రియాల్స్. ఫ్యాన్‌తో కూడిన హీటర్ ధర 229 ఖతారీ రియాల్స్ దాకా ఉంది. ఈ ధరలో 20 హీటర్లను ఆ సేల్స్‌మెన్ విక్రయిండం జరిగింది. అలాగే వస్త్ర దుకాణాల్లో స్వెటర్స్‌కి కూడా డిమాండ్ పెరిగిపోయింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







