బోస్నియన్ ఆర్ఫాన్స్ ఓపెన్ డేకి హాజరైన ఎమిర్
- January 30, 2016
ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, సరాజెవోలో బోస్నియన్ ఆర్ఫాన్స్తో గడిపారు. ఖతార్ చారిటీ సంరక్షణలో వీరంతా ఉన్నారు. ఖతార్ ఛారిటీ, హోటల్ బ్రిస్టోల్లో నిర్వహించిన ఓపెన్ డే యాక్టివిటీస్ ఉత్సాహంగా జరిగాయి. రిపబ్లిక్ ఆఫ్ బోస్నియా మరియు హెర్జగోవినాలో ఖతార్ ఛారిటీ కార్యక్రమాలను డాక్యుమెంటరీలో ఎమిర్ షేక్ తిలకించారు. బోస్నియా ప్రెసిడెన్సీ చైర్మన్ డాక్టర్ డ్రాగన్ కోవిక్తో అధికారిక చర్చల్లోనూ ఎమిర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరస్పర సహకారంపై ఇరువురి మధ్యా చర్యలు జరిగాయి.
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







