సిపిఆర్ ట్రైనింగ్ నిర్వహించిన హెచ్ఎంసి
- January 30, 2016
ఖతార్‌లో రెండ్రోజులపాటు నిర్వహించే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సిపిఆర్) ట్రైనింగ్ హమాద్ కార్పొరేషన్ ప్రారంభించింది. వందలాది మంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను సేవ్ చేయడానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడ్తుందని డాక్టర్ ఖలీద్ అబ్దుల్నూర్ సైఫెల్దీన్ చెప్పారు. గుండె నొప్పి వచ్చిన పది నిమిషాల సమయం అత్యంత కీలకమని ఈ సందర్భంగా వైద్యులు చెప్పారు. వైద్య సహాయం అందే వరకూ అత్యవసర చికిత్స సిపిఆర్ మాత్రమేనని, ఈ విభాగంలో ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెంచడం ముఖ్యమని నిర్వాహకులు తెలిపారు. రానున్న రోజుల్లో సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌ని విస్తృతంగా చేపడ్తామని వారు చెప్పారు.
తాజా వార్తలు
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!







