జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ కేవీ కృష్ణారావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- January 30, 2016
జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ కేవీ కృష్ణారావు మృతిపట్ల సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. ఈమేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాడ సానుభూతిని తెలిపారు. కృష్ణారావు నాలుగు దశాబ్దాలకు పైగా ఆర్మీలో అనన్య సేవలందించారని పేర్కొన్నారు. ఇవాళ కృష్ణారావు మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







