ఒమన్ కోస్ట్‌కి 200 కిలోమీటర్ల దూరంలో లో ప్రెజర్ సిస్టమ్
- May 29, 2020
మస్కట్: అరేబియా సముద్రంలో లో ఎయిర్ ప్రెజర్సిస్టమ్, డిప్రెషన్‌గా మారిందని, దోఫార్ గవర్నరేట్‌కి 200 కిలోమీటర్ల దూరంలో ఇది వుందని పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. రానున్న 48 గంటల్లో ఇది దోఫార్ గవర్నరేట్ తీరం వైపుగా వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సముద్రం వైపుకు ఎవరూ వెళ్ళడం మంచిది కాదని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే వుండాలనీ, అత్యవసరమైతేతప్ప బయటకు రావద్దని సుప్రీం కమిటీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







