జూన్ 5 నుంచి ఫ్రైడే ప్రేయర్స్కి అనుమతి
- May 29, 2020
మనామా: బహ్రెయిన్‌లోని మసీదుల్లో జూన్ 5 నుంచి శుక్రవారం ప్రార్థనలకు అనుమతి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్స్ పేర్కొంది. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఫ్రైడే ప్రార్థనలకు అనుమతివ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సూచనల మేరకు కరోనా వ్యాప్తి జరగకుండా తగు ఏర్పాట్లు చేస్తారు మసీదుల్లో. కాగా, మార్చి నెలలో శుక్రవారం ప్రార్థనలు అలాగే కమ్యూనల్ ప్రార్థనల్ని తాత్కాలికంగా రద్దు చేశారు కరోనా వైరస్ కారణంగా. అప్పటినుంచి ప్రార్థనల్ని ఎవరికి వారు తమ ఇళ్ళ వద్దనే చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?