సలాలాలో బ్లడ్ డొనేషన్ కోసం విజ్ఞప్తి
- May 30, 2020
ఒమన్:సలాలాలోని సుల్తాన్ కబూస్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, డోనర్స్‌కి బ్లడ్ డొనేషన్ విషయమై విజ్ఞప్తి చేసింది. దోఫార్ గవర్నరేట్‌కి చెందినవారు హాస్పాటల్ని సంప్రదించి బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుతోంది. నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. హాస్పిటల్లో బ్లడ్ షార్టేజ్ వున్న దరిమిలా, డొనేషన్ చేయాలనుకున్నవారు బ్లడ్ బ్యాంక్‌ని సందర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు. బ్లడ్ మరియు బ్లడ్ ప్రోడక్ట్స్.. ముఖ్యంగా ప్లేట్లెట్స్ అవసరం ఎక్కువగా వుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







