ఐసోలేటెడ్ ప్రాంతాల్లో నివసిస్తున్న కార్మికులకి కర్ఫ్యూ పర్మిట్స్!
- May 30, 2020
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఐసోలేటెడ్ ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి కర్ఫ్యూ నుంచి కొంత ఉపశమనం కల్పించేలా రెన్యువల్ పర్మిట్స్ జారీ చేసే విషయమై ప్రభుత్వానికి ఓ ప్రపోజల్ పెట్టనుంది. ఆయా కంపెనీలకు అవసరమయ్యే కార్మికులకు వెసులుబాటు కల్పించేలా ఈ పర్మిట్స్ వుండాలని ఎంఓసిఐ ప్రతిపాదించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కంపెనీలు కమర్షియల్ యాక్టివిటీస్‌ని తిరిగి కొనసాగించేందుకు వీలుగా అవసరమైన కార్మికులకు పర్మిట్స్ రెన్యువల్ చేయడం లేదా కొత్తగా ఇవ్వడం వంటి ప్రతిపాదనల్ని ప్రభుత్వం ముందుంచనుంది ఎంఓసిఐ. క్యాబినెట్లో ఈ విషయమై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు