ఆదివారం నుంచి ప్రొఫెట్ మాస్క్ ప్రారంభం
- May 30, 2020
జెడ్డా:కింగ్ సల్మాన్, మదీనాలోని ప్రొఫెట్ మాస్క్ని క్రమక్రమంగా ఓపెన్ చేసేందుకు అనుమతిచ్చారు. ఆదివారం నుంచి పబ్లిక్ని దశల వారీగా మాస్క్లోకి అనుమతిస్తారు. మాస్క్ సామర్థ్యంలో 40 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఫజ్ర్ ప్రేయర్స్ కోసం ఆదివారం ఉదయం (షవ్వాల్ 8) మసీదులోకి అనుమతించడం జరిగింది. కోర్ట్ యార్డుల నుంచి ప్రేయర్ రగ్స్ని తొలగిస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







