తెలంగాణ: అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత
- May 31, 2020
హైదరాబాద్: లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 7 వరకు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత స్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనుంది. అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది. కంటైన్మెంట్ జోన్లలో జూన్ నెలాఖరు వరకు లాక్ డౌన్ యథాతథంగా కొనసాగించనుంది. అన్ని దుకాణాలు రాత్రి 8 వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







