యూ.ఏ.ఈ:ఫుజైరాలో రోడ్డు ప్రమాదం..మహిళకు స్వల్ప గాయాలు
- June 01, 2020
యూ.ఏ.ఈ:ఫుజైరా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళతో పాటు మరో ట్రక్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. వాళ్లిద్దర్ని ఫుజైరాలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. షేక్ మఖ్తూమ్ రోడ్, ఫుజైరా నౌకాశ్రయం రోడ్డును కలిపే యబ్సా బైపాస్ రోడ్డు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మహిళ కారులో వెళ్తుండగా ఫుజైరా నౌకాశ్రయం వైపు వెళ్తున్న భారీ ట్రక్కు ఒక్కసారిగా ఓవర్ టర్న్ తీసుకోవటం ప్రమాదానికి కారణమైంది. ఒక్కసారిగా మలుపు తిప్పటంతో అదుపుతప్పిన ట్రక్కు కారుపై బోల్తాపడిందని..దీంతో కారులో ఉన్న మహిళతో పాటు ట్రక్ డ్రైవర్ కు కూడా గాయలయ్యాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి







