జూన్ ఫ్యూయల్ ధరలు ఇవే
- June 01, 2020
దోహా:ఖతార్ పెట్రోలియం, జూన్ నెలకుగాను ఫ్యూయల్ ధరల్ని ప్రకటించింది. మే నెలలో ఏవైతే ధరలు వున్నాయో, అవే ధరలు జూన్ నెలకూ కొనసాగేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 91 ప్రీమియం ధర 1 ఖతారీ రియాల్. 95 సూపర్ ధర 1.05 ఖతారీ రియాల్. డీజిల్ 1.05 ఖతారీ రియాల్. మే నెలలో ఇవే ధరలు వున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







