వెహికిల్ ఇన్స్పెక్షన్స్: సమయాన్ని ఖరారు చేసిన ట్రాఫిక్ డైరెక్టరేట్
- June 03, 2020
మనామా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆదివారం నుంచి గురువారం వరకు టెన్నికల్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్‌ని వాహనాలకు అందించనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ, వెహికిల్ రిజిస్ట్రేషన్ గడువు తీరడానికి మూడు నెలలకు ముందుగానే అలర్ట్ అవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. కాగా, ఎలక్ట్రానిక్ సర్వీసెస్‌ని రౌండ్ ది క్లాక్ వినియోగించుకోవచ్చని డైరెక్టరేట్ పేర్కొంది. వ్యక్తిగత హాజరు తప్పనిసరైన విషయాలకు మొబైల్ అప్లికేషన్ స్కిప్లినో యాప్ ద్వారా అపాయింట్మెంట్ పొందాలని సూచించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సరికొత్త విధానాల్ని అమల్లోకి తెస్తున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







