మస్కట్:నిర్బంధ శిబిరాల నుంచి రవాణా సర్వీసులు కొనసాగిస్తున్న మవసలాత్
- June 03, 2020
మస్కట్:కోవిడ్ 19పై పోరాటానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా జాతీయ రవాణా సంస్థ మవసలాత్ తమ సేవలను కొనసాగిస్తోంది. విదేశాల నుంచి వస్తున్న వచ్చే పౌరులను విమానశ్రయం నుంచి నిర్బంధ శిబిరాలకు(క్వారంటైన్ సెంటర్స్) కు తరలిస్తోంది. అలాగే నిర్బంధ శిబిరాల నుంచి ప్రజలను వారి ఇంటివద్దకు చేరుస్తోంది. ప్రభుత్వ చర్యలకు సాయంగా ఈ సేవలను కొనసాగిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. మార్చి 23 నుంచి జూన్ 1 వరకు మొత్తం 3,097 మందిని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్వారంటైన్ సెంటర్లకు తరలించినట్లు వెల్లడించారు. అలాగే 1,109 మందిని క్వారంటైన్ సెంటర్ల నుంచి వారి ఇంటికి చేరవేసినట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







