మక్కాలో రాండమ్ షూటర్ అరెస్ట్
- June 03, 2020
సౌదీ అరేబియా: సౌదీ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడు, ఓ మెషీన్ గన్ ద్వారా కాల్పులకు పాల్పడుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో హల్చల్ చేస్తోంది. నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, చట్ట పరమైన చర్యలు ఆయనపై తీసుకోవడం జరుగుతుందనీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి ఇప్పటికే అప్పగించామనీ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్ ఘామ్ది చెప్పారు. కాగా, మరో ఘటనలో పోలీసులు ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







