12 చెక్ పాయింట్స్‌ని యాక్టివేట్ చేసిన అబుధాబి
- June 03, 2020
అబుధాబి:12 చెక్ పాయింట్స్‌ని అబుదాబీ సిటీస్ ఎంట్రన్స్‌లు మరియు ఎగ్జిట్స్ వద్ద యాక్టివేట్ చేసినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. కమిటీ ఫర్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ డెసిషన్ మేరకు వీటిని యాక్టివేట్ చేశారు. వాహనదారులు, సంబంధిత నిబంధనల్ని పాటించాలనీ అధికారులు కోరుతున్నారు.అబుధాబి దాటి బయటకు వెళ్ళేవారు తప్పనిసరిగా పర్మిట్స్ తీసుకోవాల్సి వుంటుంది. ప్రతి సిటీకి సంబంధించిన పౌరులు ఆ సిటీ పరిధిలో నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ నిబంధనలకు అనుగుణంగా సంచరించవచ్చు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?