అదనపు ప్రివెంటివ్ ప్రొటోకాల్స్ ప్రకటన
- June 03, 2020
రియాద్: సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకోసం పలు కొత్త ప్రివెంటివ్ ప్రొటోకాల్స్‌ని జారీ చేయడం జరిగింది. మే 29 నుంచి జూన్ 20 వరకు ఇవి అమల్లో వుంటాయి. ఫ్యాక్టరీలు, మైనింగ్, డొమెస్టిక్ ఏవియేషన్, ఇంటర్‌సిటీ బస్‌లు, రెంటల్ కార్లు, జిజాన్ మరియు ఫరసన్ ఐలాండ్స్ ఫెర్రీస్ - ట్రాన్స్‌పోర్టింగ్ ప్యాసింజర్స్ మరియు గూడ్స్‌కి సంబంధించి ఈ ప్రొటోకాల్స్‌ని ప్రకటించారు. ట్యాక్సీలు, మాస్ ట్రాన్స్‌పోర్టేషన్, టూరిస్ట్ అకామడేషన్ ఫెసిలిటీస్ (హోటల్స్, ఫర్నిష్డ్ అపార్ట్‌మెంట్స్), పోస్టల్ మరియు లాజిస్టిక్ జర్వీసెస్‌కి కూడా ఇది వర్తిస్తుంది. మరిన్ని వివరాలకు https://covid19awareness.sa/archives/5460 వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







