ముంబై:తుపాను ప్రభావంతో రన్‌వేపై జారిన విమానం..!
- June 03, 2020
ముంబై:ఫెడ్ఎక్స్ కు చెందిన బెంగుళూర్ నుండి ముంబై కి చేరుకున్న ఓ విమానం రన్‌వేపై జారింది. ఈ ఘటన ముంబై విమానాశ్రయంలో జరిగింది. నిసర్గ తుపాను కారణంగా వీచిన గాలులు, వర్షం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం నుండి రాత్రి 7 వరకు విమాన రాకపోకలను ఆపివేశారు.
ఇక మరోవైపు నిసర్గ తుపాను మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మహారాష్ట్ర తీర ప్రాంతం రాయ్‌గఢ్ జిల్లా ఆలీబాగ్ వద్ద తీరం దాటింది. దీంతో ముంబై నగరం తుపాను నుండి తప్పించుకుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు