ఒమన్‌ రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

- June 05, 2020 , by Maagulf
ఒమన్‌ రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

ఒమన్‌:ముగ్గరు ఒమన్‌ పౌరులు, ఓ వలసదారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తమ్రైత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా, నలుగురు మృతి చెందినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది రాయల్‌ ఒమన్‌ పోలీస్‌. కెట్‌బెట్‌ వైపుగా వెళుతుండగా తమ్రైత్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి ఈ ప్రమాదంలో గాయపడగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com