కోవిడ్ 19: డొమెస్టిక్ ఐసోలేషన్ ఉల్లంఘన
- June 05, 2020
మనామా:బహ్రెయినీ కోర్టు, ఆరుగురు వ్యక్తులకు 1,000 బహ్రెయినీ దినార్స్ చొప్పున జరీమానా విధించింది. హోం క్వారంటైన్ ఉల్లంఘనలకు నిందితులు పాల్పడినట్లు అభియోగాలు నిరూపించబడ్డాయి. మైనర్ క్రిమినల్ కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ విజ్ఞప్తి మేరకు ప్రాసిక్యూషన్ నిందితుల్ని న్యాయస్థానం ముందుంచడం జరిగింది. పలుమార్లు నిందితులు నిబంధనల్ని ఉల్లంఘించి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు విచారణలో తేలింది. మరో కేసులో, డొమెస్టిక్ క్వారంటైన్ రూల్స్‌ని ఉల్లంఘించారంటూ 27 మందిపై పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







