ప్రముఖ నగరాల్ని కనెక్ట్ చేసేలా ట్రాన్సిట్ విమానాల్ని ఆఫర్ చేస్తున్న ఎతిహాద్
- June 05, 2020
అబుధాబి:ఎతిహాద్ ఎయిర్ వేస్, యూరోప్ అలాగే ఆసియా, ఆస్ట్రేలియాలను అబుధాబి మీదుగా కనెక్ట్ చేసేలా మొత్తం 20 నగరాలకు ట్రాన్సిట్ విమానాల్ని ఆఫర్ చేయనుంది. జూన్ 10 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు ఎయిర్‌లైన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎతిహాద్ ఇటీవలే మెల్‌బోర్న్ మరియు సిడ్నీ నుంచి లండన్ హీత్రూకి లింక్‌ని ఇటీవల ప్రారంభించింది. అబుదాబీ మీదుగా వీటికి కనెక్షన్ వుంటుంది. ఇదివరకే ప్రకటించిన డెస్టినేషన్స్‌కి అబుధాబి నుంచి జూన్ అంతటా విమానాలు నడపనున్నట్లు ఎతిహాద్ ఇప్పటికే ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తమ సేవలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎతిహాద్ స్పష్టం చేసింది. కోనా వైరస్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







