ఖతార్ విషయమై సౌదీ అరేబియా, యూఏఈపై యూఎస్ ఒత్తిడి
- June 06, 2020
గడచిన మూడేళ్ళుగా ఖతార్ విషయంలో జీసీసీ సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ అలాగే నాన్ జిసిసి సభ్య దేశమైన ఈజిప్ట్ ఆంక్షలు కొనసాగిస్తున్న విషయం విదితమే. ఖతార్‌తో రోడ్డు, జల, వాయు మార్గాల్ని ఈ దేశాలు బంద్ చేశాయి. అయితే, ఖతార్ ఎయిర్ వేస్, సౌదీ అరేబియా అలాగే యూఏఈ ఎయిర్ స్పేస్‌లను వినియోగించుకునేందుకు అనుమతివ్వాల్సిందిగా యూఎస్ ఒత్తిడి తెస్తోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ‘యూఎస్’ (అమెరికా) ఒత్తిడి ఎంతవరకు పనిచేస్తుందన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







