ఏపీలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
- June 06, 2020
అమరావతి:ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుండి శనివారం ఉదయం 9 గంటల వరకూ.. 12,771 సాంపిల్స్ ని పరీక్షించగా 161 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
మరోవైపు 29 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 3588 పాజిటివ్ కేసులకు గాను 2323 మంది డిశ్చార్జ్ కాగా, 79 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1192 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







