జూన్ 8న విడుదల కాబోతున్న కీర్తి సురేశ్ పెంగ్విన్ టీజర్
- June 06, 2020
మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ అప్ కమింగ్ మూవీ పెంగ్విన్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఎక్స్ క్లూజివ్ గా జూన్ 19న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ టు రిలీజ్ స్లాట్ లో తమ సబ్ స్క్రైబర్స్ కు అందిస్తోంది. మహానటి తరువాత కీర్తి సురేశ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో పెంగ్విన్ పై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు విడుదల చేసిన పెంగ్విన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అనూహ్య స్పందన లభించింది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు పెంగ్విన్ టీజర్ ను జూన్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాషన్ స్టూడియోస్ పతాకం పై దర్శకుడు, నిర్మాత కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను నిర్మించారు. ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







