మస్కట్:ధృవింపు కార్డుల గడువు ముగిసినా ఫైన్లు విధించబోమన్న ఒమన్ పోలీసులు
- June 09, 2020
మస్కట్:కరోనా నేపథ్యంలో పలు ధృవింపు కార్డుల విషయంలో రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలకు ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేశారు. ఇక నుంచి గుర్తింపు కార్డులు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినా ఎలాంటి జరిమానాలు విధించబోమని రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేశారు. అన్ని రకాల గుర్తింపు కార్డులను వినియోగదారుల సేవలు ప్రారంభం అయ్యాక ఇస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అప్పటి వరకు గుర్తింపు కార్డులపై ఎలాంటి జరిమానాలను విధించేది లేదని తెలిపారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







