పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచిన సౌదీ అరేబియా
- June 11, 2020
సౌదీ అరేబియాలోని ప్రముఖ పెట్రో సంస్థ సౌదీ అరామ్ కో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశాయి. గ్యాసోలైన్ 91 ధర లీటర్ పై SR0.23 వరకు పెంచింది. దీంతో లీటర్ గ్యాసోలైన్ 91 ధర SR0.67 నుంచి SR0.90కి పెరిగింది. అలాగే లీటర్ గ్యాసోలైన్ 95 ధరను SR 0.82 నుంచి SR 1.08కి పెంచినట్లు అరామ్ కో వెల్లడించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







