ఒమన్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్
- June 11, 2020
మస్కట్:రాయల్ ఒమన్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను మస్కట్ లో అరెస్ట్ చేశారు. ముఠాలో మొత్తం ముగ్గురు సభ్యులు ఉన్నారని, అందులో ఒకరు ఒమన్ కు చెందిన వ్యక్తి ఉన్నారని కూడా పోలీసులు వెల్లడించారు. అరెస్టైన గ్యాంగ్ నుంచి 40 హషీష్ మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 1,029 సైకోట్రోపిక్ మాత్రాలు, రెండున్నర గ్రాముల హెరాయిన్, అరకిలో ఓపియమ్ ను స్వాధీనం చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







