భారత్ లో రికార్డ్ స్థాయిలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు...
- June 12, 2020
భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు 9 వేలకు పైగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 10,964 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,535 కి చేరింది. ఇక ఒక్కరోజులో 396 మంది కరోనా వలన మరణించారు. దీంతో మరణాల సంఖ్య 8,498కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసులు 1,41,842 ఉంటె, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,47,194 గా ఉండటం విశేషం.యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయంగా చెప్పాలి. పాకిస్థాన్ లో 5 వేలకు పైగా దాటిన కరోనా పాజిటివ్ కేసులు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







