వేడెక్కనున్న వాతావరణం
- June 12, 2020
దోహా:శుక్రవారం వేడి వాతావరణం నెలకొంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. ఇన్షోర్లో వేడి ప్రభావం ఎక్కువగా వుండనుంది. ఆఫ్ షోర్లో మిస్టీ కండిషన్ కన్పిస్తుంది. కాస్తంత దుమ్ము ప్రభావం ఎక్కువగానే వుండొచ్చు. సాయంత్రం సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం వుంటుంది. విజిబిలిటీ 4 నుంచి 8 కిలోమీటర్ల మేర వుండొచ్చు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







