జూన్ 21 నుంచి క్రీడలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సౌదీ ప్రభుత్వం
- June 12, 2020
రియాద్:లాక్ డౌన్ దాదాపు రెండు నెలలకుపైగా నిలిచిపోయిన క్రీడలకు ఎట్టకేలకు సౌదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ ఒకటి నుంచి అన్ని స్పోర్ట్స్ క్లబ్స్ ట్రైనింగ్ సెషన్స్ ను ప్రారంభించుకోవచ్చని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన కమిటీతో సమన్వయం చేసుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జూన్ 21నుంచి ప్రాక్టీస్ ప్రారంభించి ఆగస్ట్ 4 నుంచి క్రీడా పోటీలను ప్రారంభించొచ్చని కూడా తెలిపింది. అయితే..క్రీడా పోటీలకు ప్రేక్షకులను అనుమతించ కూడదని కూడా ఆంక్షలు విధించింది. అలాగే ప్రాక్టీస్ సమయంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని కూడా మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







