ఏ.పీలో కొత్తగా 246 కరోనా పాజిటివ్ కేసులు
- June 15, 2020
అమరావతి:ఏ.పీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 246 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.దీంతో రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5087కి చేరింది. తాజాగా రెండు మరణాలు సంభవించడంతో మొత్తం మృత్యుల సంఖ్య 86కి పెరిగింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి 2770 మంది బాధితులు కోలుకుని డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2231 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు వైరస్ నివారణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







