వలస కార్మికుల సంఖ్య తగ్గింపు
- June 15, 2020
మనామా:ముహర్రాక్, తమ రెసిడెన్షియల్ నెయిబర్హుడ్లో వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ నేపథ్యంలో భత్రా చర్యల్లో భాగంగా వలస కార్మికులున్న రెసిడెన్షియల్ ఏరియాస్లో తగిన చర్యలు చేపడుతున్నట్లు గవర్నర్ సల్మాన్ బిన్ ఇసా బిన్ హింది అల్ మన్నాయ్ చెప్పారు. డిప్యూటీ గవర్నర్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ జీరన్ అలాగే ముహరాక్ గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ సలెహ్ బిన్ రషీద్ అల్ దోస్సారి, ముహరాక్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం బిన్ యూసెఫ్ అల్ జౌదర్ సమక్షంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేషనల్ టీమ్, కరోనా వైరస్ నేపథ్యంలో చేసిన సూచనల్ని గవర్నరేట్ పాటిస్తోందని ఈ సందర్భంగా గవర్నర్ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







