వర్కర్స్ రైట్స్ ఉల్లంఘన
- June 15, 2020
మస్కట్: జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్, ఐదు రోజుల్లో 16 రిపోర్ట్స్‌ని వర్కర్స్ రైట్స్ వయొలేషన్స్కి సంబంధించి అందుకోవడం జరిగింది. ఫెడరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, వేతనాల తగ్గింపు, అన్‌పెయిడ్ లీవ్ మీద వెళ్ళాలంటూ కార్మికులపై ఒత్తిడి తీసుకురావడం, లీవ్స్ తగ్గింపు వంటివి ఇందులో వున్నాయి. జూన్ 7 నుంచి 11 వరకు మొత్తం 16 రిపోర్ట్స్ నమోదయినట్లు ఫెడరేషన్ పేర్కొంది. కాగా, ఆయా రిపోర్ట్స్‌ని పరిశీలించి సెటిల్మెంట్స్కి ప్రయత్నిస్నుట్లు ఫెడరేషన్ వివరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







