హవాలీలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా స్వల్ప ఇబ్బందులు
- June 15, 2020
కువైట్ సిటీ:హవాలీ ఏరియాలో పెద్దయెత్తున వలసదారులు గుమికూడటంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా పెద్దయెత్తున వలసదారులు అక్కడ గుమికూడారు. 1000కి పైగా ఫుడ్ ప్యాకెట్స్ని రెడ్ క్రిసెంట్ వెహికిల్స్ పంపిణీ చేశాయి. ఈ సందర్భంగా స్వల్ప తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా రెడ్ క్రిసెంట్ అసోసియేషన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ని కొంతసేపు వాయిదా వేయాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







