ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
- June 16, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు సాగనున్నాయి.. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేస్తున్నారు. తొలిసారి.. ఉమ్మడి సమావేశం లేకుండా.. ఎవరి సభల్లో వారే వుండి గవర్నర్ ప్రసంగం వింటున్నారు.. ఆన్లైన్ ద్వారా ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







