ఖతార్ ఎయిర్ వేస్ పై కరోనా ఎఫెక్ట్...పైలెట్ల తొలగింపు, వేతనాల్లో కోతలు
- June 16, 2020
దోహా:కరోనా సంక్షోభ ప్రభావం ఖతార్ ఎయిర్ వేస్ పై పడింది. మహమ్మారి నేపథ్యంలో విమానయానరంగం ఆర్ధికంగా ఒడిదుడుగులు ఎదుర్కుంటుండంతో సంస్థ ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది ఖతార్ ఎయిర్ వేస్. ఇందులో భాగంగా కొందరు పైలెట్లను తొలగించింది. మరికొంత మంది సిబ్బంది వేతనాల్లో కోత విధించింది. అయితే..దీనికి సంబంధించి ఖతార్ ఎయిర్ వేస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకున్న అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సిబ్బంది, అధికారుల స్థాయిని బట్టి 15 నుంచి 25 శాతం వరకు వేతనాల్లో కోతలు విధించింది. ఇదిలాఉంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు సిబ్బంది వేతనాల్లో సగమే చెల్లించినా ఆ తర్వాత బకాయిలను తిరిగి ఇచ్చింది. అయితే..పరిస్థితులు చక్కబడకపోవటంతో 40 వేల మంది సంస్థ సిబ్బందిలో 20 శాతం ఉద్యోగులను తొలగించనుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు