58 వాల్వోరిక్ ఆయిల్, గ్యాస్ పైప్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన దుబాయ్ కస్టమ్స్
- June 16, 2020
దుబాయ్: దుబాయ్ కస్టమ్స్, 58 వాల్వోరిక్ కౌంటర్ఫిట్ ఆయిల్ మరియు గ్యాస్ పైప్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డిపార్ట్మెంట్ - దుబాయ్ కస్టమ్స్, ఇందుకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని అందుకుని, చాకచక్యంగా స్పందించింది. కంటెయినర్లలో వీటిని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో, వాటిని ట్రాక్ చేసి, అందులోని గూడ్స్ని స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్ఫిట్ వస్తువులు పర్యావరణానికి హాని కల్గిస్తాయి. అలాగే బిజినెస్నీ, ఎకానమీని కూడా దెబ్బతీస్తాయి. అందుకే ఇలాంటి విషయాల్లో అత్యంత కరిÄనంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







